WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల! మొదటి మ్యాచ్ గుజరాత్ vs ముంబై 🏏
BCCI ప్రకటించింది WPL 2023 మ్యాచ్‌ల షెడ్యూల్. గుజరాత్ మరియు ముంబై జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోండి!
Oneindia Telugu
14.3K views • Feb 16, 2023
About this video
BCCI released schedule for WPL matches. Gujarat and Mumbai will be facing off in the first match | మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు అంతా సిద్ధమైంది. తాజాగా ముగిసిన వేలంతో ఈ టోర్నీలో పాల్గొనే జట్లు కూడా ఖరారయ్యాయి. మొత్తం ఐదు జట్లు ఈ టోర్నీలో తలపడేందుకు రెడీగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీలు వేలంలో మంచి జట్లను తయారు చేసుకున్నాయి.

#Cricket
#TeamIndia
#National
#Harmanpreet
#GujaratGiants
#BCCI
#MumbaiIndians
#RCB
#DelhiCapitals
#UPWarriorz
#GujaratGiants

Video Information
Views
14.3K
Duration
2:21
Published
Feb 16, 2023
User Reviews
3.8
(2) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends