జనసేన మద్దతుతో మహిళల నిరసన: నీటి, విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు రోడ్లపై ధర్నా 🚱

శ్రీ సత్యసాయి జిల్లాలో నీటి, విద్యుత్ సమస్యలపై మహిళలు నిరసన తెలిపి, మాకు తాగు నీరు ఇవ్వాలని కోరుతున్నారు. జనసేన పార్టీ మద్దతుతో రోడ్లపై ధర్నా చేపట్టారు.

జనసేన మద్దతుతో మహిళల నిరసన: నీటి, విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు రోడ్లపై ధర్నా 🚱
Oneindia Telugu
1.5K views • Aug 25, 2023
జనసేన మద్దతుతో మహిళల నిరసన: నీటి, విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు రోడ్లపై ధర్నా 🚱

About this video

Women facing water and electricity issues in Sri Satya Sai district, Andhra Pradesh | మాకు తాగు నీరు ఇవ్వండి అంటూ రోడ్డు పై ధర్నాకు దిగిన మహిళలు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు.పలుమార్లు నీరు మరియు విద్యుత్ దీపాల సౌకర్యం సరిగా లేదని చౌటిపల్లి వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు.ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న మహిళలకు మద్దతుగా నిలిచిన మడకశిర జనసేన పార్టీ.
#apgovt
#apnews
#ysrcp
#madakasira
#andhrapradesh
#janasena
#pawankalyan
#Ysjagan
~ED.232~

Video Information

Views

1.5K

Duration

2:26

Published

Aug 25, 2023

User Reviews

3.7
(1)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.