అల్లు అర్జున్ రియాక్షన్: రేవతి కుటుంబానికి భరోసా | పుష్ప-2 ప్రీమియర్ షో విషాద ఘటన
హైదరాబాద్‌లోని సాంద్య థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనపై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Oneindia Telugu
2.9K views • Dec 7, 2024
About this video
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాద ఘటనపై టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. మృతురాలు రేవతి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.
#revathi
#AlluArjunCondolences
#revathilifestory
#Pushpa2
#Pushpa2TheRule
#Pushpa2Review
#AlluArjun
#HyderabadPolice
#SandhyaTheater
Video Information
Views
2.9K
Duration
1:22
Published
Dec 7, 2024
User Reviews
3.7
(2) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends