భగవంతుడు ఎవరు? విష్ణు సహస్రనామంలో మరో ఆవిష్కరణ 🌸

ఈ రోజు భగవానుడి గురించి మరోసారి వివరణాత్మకంగా తెలుసుకున్నాం. విష్ణు సహస్రనామ ప్రవచనం ద్వారా భగవంతుడి విశేషాలు మరియు అతని పాత్రలను సులభంగా అర్థం చేసుకోండి.

భగవంతుడు ఎవరు? విష్ణు సహస్రనామంలో మరో ఆవిష్కరణ 🌸
Srinivas Rao Darbha
106 views • Oct 31, 2025
భగవంతుడు ఎవరు? విష్ణు సహస్రనామంలో మరో ఆవిష్కరణ 🌸

About this video

ఈ రోజు భగవానుడి అన్వేషణ లో విష్ణు సహస్ర నామ ప్రవచనం లో ఈ శ్లోక వివరణ మళ్ళీ తెలుసుకున్నాం.
భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ 32
ఈ రోజు చాలా సేపు స్పేస్ అంతరిక్షం, విశ్వం లో ఉన్న రహస్యాలు, కాంతి సంవత్సరాలు, నక్షత్రాలు, గ్రహాలు, ఆకర్షణ శక్తి.... ద్వారా భగవానుడు ఉన్నాడు అని తెలుసుకున్నాం

భగవంతుడు ఆపద్భాందవుడు, శాశ్వతుడు సర్వదా నాథుడు కర్మ ఫల ప్రదాత, పవిత్రుడు, పవిత్రం చేసేవాడు. అపరిమితుడు, తానే త్రిమూర్తి స్వరూపమై, కోరదగినవడై,కోరికలు సమృద్ధిగా తీర్చే, అనవసర కామ నివారణుడు. ప్రకృష్టముగా ఉన్న ప్రభువు.,

పై లక్షణాలను ఉదాహరణల రూపం లో తెలుసుకున్నాం.

శ్లోకం లో ప్రతి నామ వివరణ మరింత వివరంగా తెలుసుకున్నాం.

కొన్ని ఉదాహరణలు, ఇతర గ్రంథాల రిఫరెన్స్ లు, మీ సందేహాల ద్వారా చక్కగా తెలుసుకున్నాం.

వీలు అయినన్ని సార్లు చూడగలరు జై శ్రీ కృష్ణ 🙏

Video Information

Views

106

Likes

9

Duration

01:26:25

Published

Oct 31, 2025

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.