భగవంతుడు ఏన్ని రూపాల్లో ఉంటారు? – చిన్న జీయర్ స్వామివారి ప్రవచనం (Part 1) 📿

ఆధ్యాత్మిక విశ్లేషణ: భగవంతుడి వివిధ రూపాలు, సీతారామ చంద్రము దేవస్థానం చరిత్ర, 100 ఏళ్ల ప్రాచీన ఆలయం గురించి ప్రముఖ ప్రవచనం. ఏపీ, కృష్ణాజిల్లా.

Srisitharamaswamidevasthanam Ampapuram22 views7:18

About this video

# Built before year 1914 its been more than 100 years of old Sitarama temple #ampapuram #sri sitarama chandra swami devasthanam. ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం , అంపాపురం గ్రామంలో నెలకొనియున్న శ్రీ సీతారామచంద్రస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో 2014 వ సంవత్సరం మార్చి 31 నుండి ఏప్రిల్ 10 వరకు , 11 రోజులపాటు , మహోత్సవాలు జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా , ఏఫ్రిల్ 8న శ్రీరామనవమి సందర్భంగా , శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. చైత్ర శుద్ధ దశమినాడు , శ్రీరామనవమి ప్రయుక్త మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది.

Video Information

Views
22

Total views since publication

Likes
1

User likes and reactions

Duration
7:18

Video length

Published
Oct 20, 2025

Release date

Quality
hd

Video definition

Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Morocco under the topic 'météo demain'.

Share This Video

SOCIAL SHARE

Share this video with your friends and followers across all major social platforms including X (Twitter), Facebook, Youtube, Pinterest, VKontakte, and Odnoklassniki. Help spread the word about great content!