తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది 🌧️
IMD తెలిపినట్లుగా, బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడడంతో మే 8 వరకు తక్కువ ఒత్తిడి ప్రాంతం ఏర్పడవచ్చు. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయి.
Oneindia Telugu
1.8K views • May 6, 2023
About this video
Cyclonic circulation forms over Bay of Bengal, low pressure by May 8 says IMD | ప్రస్తుతం మోచా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్‌కు తోడుగా తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది

#rains
#hyderabad
#IMD
#Cycloniccirculation
#BayofBengal

~PR.41~ED.42~
Video Information
Views
1.8K
Duration
2:34
Published
May 6, 2023
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends