పహల్గాం దాడి తర్వాత భారత్‌లో పాక్ పౌరులపై కఠిన చర్యలు | Asianet News తెలుగు 🇮🇳
పహల్గాం దాడి నేపథ్యంలో, భారత్‌లో ఉన్న పాక్ పౌరులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, వీసాల రద్దు ప్రక్రియ వివరాలు. మరింత తెలుసుకోండి!
Asianet News Telugu
16.0K views • Apr 29, 2025
About this video
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్‌లో ఉన్న పాక్ పౌరులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. ఏప్రిల్ 27 నుంచి పాక్ పౌరుల వీసాలను రద్దు చేయగా, వారికి దేశం విడిచేందుకు గడువును నిర్దేశించింది. గడువు ముగిసినా భారత్ విడిచిపెట్టని పాక్ పౌరులపై ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష లేదా మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. పాక్ పౌరులను గుర్తించడానికి వీసా వివరాలు, FRRO/FRO రిజిస్ట్రేషన్, ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ వంటి పద్ధతులు అమలు చేస్తున్నారు.

#PahalgamAttack #Pakistani #India #IndianArmy #AmitShah #National #AsianetNewsTelugu

📲 Join Our WhatsApp Channel: 👉 https://shorturl.at/TAZpS 🔗
Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️
Video Information
Views
16.0K
Duration
01:05:30
Published
Apr 29, 2025
User Reviews
3.8
(3) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.