భారత్ హైపర్సోనిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం 🚀 - శక్తివంతమైన దేశాల సరసన భారత్
DRDO విజయవంతంగా నిర్వహించిన హైపర్సోనిక్ మిస్సైల్ పరీక్షతో భారత్ శక్తివంతమైన దేశాల జాబితాలో చేరింది. దీని ద్వారా దేశం సాంకేతిక శక్తిని బలపరిచింది.
Oneindia Telugu
4.0K views • Nov 17, 2024
About this video
Hypersonic Missile Flight Trials: క్షిపణి పరీక్ష సక్సెస్- శక్తివంతమైన దేశాల సరసన భారత్
The DRDO has successfully conducted a flight trial of its long range hypersonic missile
దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం వచ్చి చేరింది. డీఆర్డీఓ- భారత ఆర్మీ సంయుక్తంగా ఈ రాకెట్ మిస్సైల్ ప్రయోగాన్ని ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఐలండ్ నుంచి పరీక్షించారు. ఈ మిస్సైల్ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించారు.

#longrangehypersonicmissile
#Sucessfultrial
#flighttrial
#drdo#indiaarmy
#indianavy#indianairforce
#army#modi
#rajnathsingh
~ED.234~PR.358~
Video Information
Views
4.0K
Duration
1:21
Published
Nov 17, 2024
User Reviews
3.8
(4) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends