నీట్ పరీక్ష లీక్: మంత్రి శ్రీధర్‌బాబు మోదీ ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శించారు 📝

నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. పరీక్షల నిర్వహణలో లోపాలు సరిచేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నీట్ పరీక్ష లీక్: మంత్రి శ్రీధర్‌బాబు మోదీ ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శించారు 📝
ETVBHARAT
534 views • Jun 20, 2024
నీట్ పరీక్ష లీక్: మంత్రి శ్రీధర్‌బాబు మోదీ ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శించారు 📝

About this video

Minister Sridhar Babu On NEET Paper Leak : నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. పరీక్షల నిర్వహణలో మోదీ సర్కార్ తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. నీట్ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన కోరారు.<br />

Video Information

Views

534

Duration

1:02

Published

Jun 20, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.