నాగచైతన్య, సమంత సినిమా వీడియో లీక్ షాక్
ఈ రోజుల్లో సినిమాలు విడుదలకు ముందు లీక్ అవ్వడం సాధారణమైపోయింది. నాగచైతన్య, సమంత నటించిన సినిమా వీడియో లీక్ కారణంగా ప్రేక్షకుల్లో ఆశ్చర్యం కలిగింది.
Filmibeat Telugu
402 views • Oct 27, 2018
About this video
అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఈ రోజుల్లో ఓ సినిమా చేయడం కంటే దాన్ని విడుదల వరకు లీక్ కాకుండా చూసుకోవడమే గగనంగా మారిపోతుంది నిర్మాతలకు. ఈ మధ్య చాలా సినిమాలకు ఇది తప్పలేదు. "గీతగోవిందం".. "అరవింద సమేత" లాంటి సినిమాలు విడుదలకు ముందే లీక్ అయ్యాయి. ఇప్పుడు నాగచైతన్య, సమంత సినిమాకు కూడా ఇదే తిప్పలు వస్తున్నాయి. ఈ ఇద్దరూ ఇప్పుడు శివనిర్వాన సినిమాలో కలిసి నటిస్తున్నారు. పెళ్ళి తర్వాత వాళ్లు కలిసి నటిస్తోన్న తొలి సినిమా ఇదే కావడంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.<br />#NagaChaitanya<br />#Samantha<br />#MajiliMovie<br />#tollywood
Video Information
Views
402
Duration
1:33
Published
Oct 27, 2018
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.