వంశీ కామెడీతో సమంత ఎమోషనల్ మలుపులు | Subham Movie టీజర్ & రిలీజ్ డేట్ 🎬
సమంత ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న 'శుభం' సినిమా, ట్రాలాలా నిర్మాణ సంస్థ ద్వారా మే 9న థియేటర్లలో విడుదల. కామెడీ, ఎమోషన్స్ తో నిండి ఈ చిత్రంపై మీ అంచనాలు పెంచండి!
Asianet News Telugu
15.1K views • May 5, 2025
About this video
ట్రాలాలా నిర్మాణ సంస్థ ద్వారా సమంత నిర్మించిన చిత్ర శుభం. మే 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సమంత ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాకుండా, క్యామియో కూడా చేశారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో కొత్త నటీనటులతో అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించిన సినిమా ఇది. వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాక్టర్, రైటర్ వంశీ ఫన్నీ మాటలకు సమంత కడుపుబ్బా నవ్వి ఏడ్చేశారు.

#shubham #samantha #Vamshi #telugucomedy #vizag #telugumovies #entertainment #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️
Video Information
Views
15.1K
Duration
3:20
Published
May 5, 2025
User Reviews
3.8
(3) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends