గీతామాధురి: నందూ గురించి క్లారిఫికేషన్ 🎤

పాపులర్ సింగర్ గీతామాధురి తన భర్త నందూ గురించి ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది, టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివాదం మధ్య.

గీతామాధురి: నందూ గురించి క్లారిఫికేషన్ 🎤
Filmibeat Telugu
1 views • Oct 12, 2017
గీతామాధురి: నందూ గురించి క్లారిఫికేషన్ 🎤

About this video

Playback Singer Geetha Madhuri clarification while an Interview About Her Husband Nandu. <br />చల్లగా సాగుతున్న టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఒక్కసారిగా పెద్ద అలజడినే సృష్టించింది. పూరీ జగన్నధ్, నవదీప్, లాంటి నటుల పేర్లు వచ్చినప్పుడు కూడా ఆశ్చర్యపోని జనాలు సింగర్ గీతా మాధురి భర్త, నటుడూ, గాయకుడు నందూ పేరు వినిపించగానే షాక్ తిన్నారు.

Video Information

Views

1

Duration

1:21

Published

Oct 12, 2017

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.