భాగవతం - 12వ భాగం: పరీక్షిత్తు, కాలీ & ధర్మదేవత గురించి ముఖ్య సమాచారం 📖
భాగవతం 12వ భాగంలో పరీక్షిత్తు, కాలీ మరియు ధర్మదేవతల గురించి వివరణ. పూర్తి చదవడానికి క్రింది లింక్ క్లిక్ చేయండి: https://bhagavathamuintelugu.blogspot.com/2024/09/6.html

ITIHASA VANI (ఇతిహాస వాణి)
116 views • Nov 1, 2025

About this video
భాగవతం - 12 వ భాగం:
బ్లాగర్ లో చదవాలంటే క్రింది ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి
https://bhagavathamuintelugu.blogspot.com/2024/09/6.html
పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగుట్టుకుందుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్తుకి బుద్ధి భ్రంశము అయింది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు. అక్కడ దాహార్తి తీర్చమని ఎవరిని అడగాలి? అక్కడ ఆశ్రమంలో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినయినా అడగాలి. కానీ పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు.అతనిలో అహంకారము ప్రవేశించింది. నేరుగా అక్కడ తపోదీక్షలో ఉన్న శమీకమహర్షి దగ్గరకు వెళ్ళాడు.

Video Information
Views
116
Likes
4
Duration
23:57
Published
Nov 1, 2025
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.