రఘు వంశం (కాళిదాస రచన) - భాగ 2: దిలీప మహారాజ్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకోండి! ✨
సంస్కృత శిక్షణ లెవెల్ 3లో రఘు వంశం భాగ 2 ప్రవచనం ద్వారా దిలీప మహారాజ్ యొక్క గొప్పతనం, ఉపమానాలు, మరియు వశిష్ఠతో సంబంధిత ముఖ్యాంశాలను తెలుసుకోండి. ఈ శిక్షణలో మీ సంస్కృత జ్ఞానాన్ని మెరుగుపర్చండి!

Srinivas Rao Darbha
145 views • Oct 12, 2025

About this video
ఈ రోజు సంస్కృత శిక్షణ లో భాగం గా రఘు వంశం ప్రవచనం 2 వ భాగం కొనసాగింపు
కావ్యాల ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం?
దిలీప మహారాజ గొప్పతనం - అనేక ఉపమానాలు
ఆయన వశిష్ఠ మహర్షి ఆశ్రమ చేరుట
సంతానార్ధి గా ఆయనని ప్రార్థించి, శాప వివరాలు తెలుసుకొనుట.నందిని ధేనువు సేవ. పరీక్ష, చర్చ, రాజు గెలుపు, వర ప్రధానం, సుదక్షిణ గర్భం దాల్చడం
గత వారం నేర్చుకొన్న విషయాల పునశ్చరణ
రస హృదయం..ఉదాహరణలు కావ్య పరిచయాలు, కవుల పరిచయాలు, వర్ణన
అద్భుతమైన సూర్య వంశ చరిత్ర
కాళిదాస్ పరిచయం
మహా కావ్యాలు అంటే ? అవి ఏవి?
రఘు వంశం పరిచయం. శృంగార, శాంత వీర రస ప్రధానం
కాళిదాస ఉపోద్ఘాత శ్లోకాలు వినయం , భక్తి
మిగతా వివరాలు వచ్చే వారం
జై శ్రీ కృష్ణ 🙏
కావ్యాల ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం?
దిలీప మహారాజ గొప్పతనం - అనేక ఉపమానాలు
ఆయన వశిష్ఠ మహర్షి ఆశ్రమ చేరుట
సంతానార్ధి గా ఆయనని ప్రార్థించి, శాప వివరాలు తెలుసుకొనుట.నందిని ధేనువు సేవ. పరీక్ష, చర్చ, రాజు గెలుపు, వర ప్రధానం, సుదక్షిణ గర్భం దాల్చడం
గత వారం నేర్చుకొన్న విషయాల పునశ్చరణ
రస హృదయం..ఉదాహరణలు కావ్య పరిచయాలు, కవుల పరిచయాలు, వర్ణన
అద్భుతమైన సూర్య వంశ చరిత్ర
కాళిదాస్ పరిచయం
మహా కావ్యాలు అంటే ? అవి ఏవి?
రఘు వంశం పరిచయం. శృంగార, శాంత వీర రస ప్రధానం
కాళిదాస ఉపోద్ఘాత శ్లోకాలు వినయం , భక్తి
మిగతా వివరాలు వచ్చే వారం
జై శ్రీ కృష్ణ 🙏
Video Information
Views
145
Likes
7
Duration
01:09:13
Published
Oct 12, 2025
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.