AP SSC Results 2023: తెలంగాణలో విడుదల తేదీ తెలుసుకోండి 📢
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2023 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలను రేపటితో పాటు విడుదల చేయనున్నది. పూర్తి వివరాలు, పరీక్షల ఫలితాలు ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి! #APSSCresults2023 #APGovt
Oneindia Telugu
4.0K views • May 5, 2023
About this video
AP SSC results 2023 : AP Govt has announced that AP SSC results 2023 will be release tomorrow <br />#APSSCresults2023#apgovt <br />#botsasatyanarayana <br />ఏపీలో ఈ ఏడాది మొత్తం 6.5 లక్షలకు పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు.గత నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరిగాయి. ఈసారి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకూ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేపట్టింది. అది కూడా పూర్తి కావడంతో ఇప్పుడు ఫలితాలకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం రేపు ఈ ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్ సైట్ వివరాలను కూడా వెల్లడించింది.
Video Information
Views
4.0K
Duration
1:44
Published
May 5, 2023
User Reviews
3.8
(4) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
Trending Now