రానా దగ్గుబాటి కొత్త సినిమాకి టీజర్ విడుదల! కామెడీ లేదు, సస్పెన్స్ ఉంది 🎬

శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన ఉస్తాద్ సినిమాకి సంబంధించి అధికారిక టీజర్ విడుదలైంది. ఈసారి కామెడీ లేదు, కానీ ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం చదవండి!

రానా దగ్గుబాటి కొత్త సినిమాకి టీజర్ విడుదల! కామెడీ లేదు, సస్పెన్స్ ఉంది 🎬
Filmibeat Telugu
1.9K views • Apr 12, 2023
రానా దగ్గుబాటి కొత్త సినిమాకి టీజర్ విడుదల! కామెడీ లేదు, సస్పెన్స్ ఉంది 🎬

About this video

The official teaser of the movie Ustad was launched today by hero Rana Daggubati | శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. కీరవాణి కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ సింహా.. మత్తు వదలరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అవి అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో తన తదుపరి ప్రాజెక్టులపై సెలక్టివ్‌గా వెళ్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన సరికొత్త చిత్రం ఉస్తాద్. కావ్య కల్యాణ్ రామ్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఉస్తాద్ టీజర్‌ను విడుదల చేసింది. ఉస్తాద్ సినిమా యొక్క ఆఫీషియల్ టీజర్ ని ఈరోజు రానా చేతుల మీదుగా లాంచ్ చేశారు.

#Ustad
#VenkateshMaha
#Tollywood
#KavyaKalyanRam
#RanaDaggubati
#Phanideep
#UtadTeaser
#Simha
#MMkeeravani

Video Information

Views

1.9K

Duration

2:16

Published

Apr 12, 2023

User Reviews

3.7
(1)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.