గుంటూరు: రోడ్డు తవ్వకాల కారణంగా పెద్ద చెట్టు ఆకస్మికంగా కూలింది 🌳

లక్ష్మీపురం క్యాపిటల్ హోటల్ ఎదురుగా జరిగిన రోడ్డు తవ్వకాల వల్ల చెట్టు భాగం దెబ్బతిని, గమనించని కారణంగా అది కూలిపోయింది. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు.

గుంటూరు: రోడ్డు తవ్వకాల కారణంగా పెద్ద చెట్టు ఆకస్మికంగా కూలింది 🌳
J R NEWS * TELUGU *
5 views • Oct 19, 2025
గుంటూరు: రోడ్డు తవ్వకాల కారణంగా పెద్ద చెట్టు ఆకస్మికంగా కూలింది 🌳

About this video

గుంటూరు టౌన్ :

ఇటీవల సాయంత్రం లక్ష్మీపురం క్యాపిటల్ హోటల్ ఎదురుగా జరుగుతున్న రోడ్డు తవ్వకాల కారణంగా ఓ చెట్టు వేరు భాగం దెబ్బతినడంతో, బలం కోల్పోయి ఆ చెట్టు ఆకస్మికంగా కూలి సమీపంలో నిలిపిన కారుపై పడింది.

అదృష్టవశాత్తు వాహనదారులకు ఎటువంటి హాని జరగలేదు.

అయితే రోడ్డుమధ్యలో చెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Video Information

Views

5

Likes

1

Duration

0:17

Published

Oct 19, 2025

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.