బాలయ్య తారకరత్న ఆరోగ్య పరిస్థితి కారణంగా NBK 108 షూటింగ్కు విరామం తీసుకుంటున్నాడు 🎬
నందమూరి బాలకృష్ణ తారకరత్న ఆరోగ్య సమస్యల కారణంగా తన తాజా చిత్రానికి గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించారు. బెంగుళూరులోని హృదయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Oneindia Telugu
12.1K views • Feb 14, 2023
About this video
Nandamuri Balakrishna to Take Gap From Shooting of NBK 108 movie Due to Tharakarathna Helath Issue | బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డారు. నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్నకు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

#NandamuriBalakrishna
#NandamuriTharakarathna
#TharakarathnaHealthUpadates
#BalakrishnaMovieUpdates
#OneindiaTelugu
Video Information
Views
12.1K
Duration
2:12
Published
Feb 14, 2023
User Reviews
3.8
(2) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends