పోసాని కృష్ణమురళి నుంచి చంద్రబాబు, లొకేష్ పై అనుచిత వ్యాఖ్యలు! కారణం ఏంటి? 🧐
తెలుగుదేశం నాయకులపై పోసాని కృష్ణమురళి చేసిన ఆసక్తికర విమర్శల కారణాలు తెలుసుకోండి. మంగళవారం ఏపీ సచివాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన వ్యాఖ్యలు చేశారు.
Oneindia Telugu
1.9K views • Aug 23, 2023
About this video
Posani Krishna Murali Sensational Comments on Nara Lokesh and Chandra babu Naidu | మంగళవారం ఏపీ సచివాలయంలో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కౌంటర్ ఇవ్వడానికి పోసాని ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ ఇది. తనపై నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారని ఈ ప్రెస్ మీట్ ద్వారా పోసాని కృష్ణమురళి వెల్లడించారు.

#pawankalyan
#andhrapradesh
#janasena
#naralokesh
#tdp
#chandrababunaidu
#posanikrishnamurali
#tdp
#ysrcp
#ysjagan
~PR.40~
Video Information
Views
1.9K
Duration
1:46
Published
Aug 23, 2023
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends