పోలవరాన్ని 2027 మార్చిలో పూర్తి చేస్తాం: చంద్రబాబు 🚧

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు 2027 మార్చిలో పూర్తి చేయాలని ప్రకటించారు. కేంద్రం రెండు నోట్స్‌ను క్లియర్ చేసి, చర్యలు చేపడుతోంది.

పోలవరాన్ని 2027 మార్చిలో పూర్తి చేస్తాం: చంద్రబాబు 🚧
ETVBHARAT
3 views • Aug 28, 2024
పోలవరాన్ని 2027 మార్చిలో పూర్తి చేస్తాం: చంద్రబాబు 🚧

About this video

CM Chandrababu on Polavaram Project Construction: పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్‌ చేసిందని, కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

Video Information

Views

3

Duration

3:48

Published

Aug 28, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.