ప్రభాస్: పెద్ద మనస్సు చాటుకున్న హీరో ప్రభాస్! 🎬 | Oneindia Telugu
ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషయంలో ఆందోళనకర పరిస్థితి, డాక్టర్ నరేంద్ర వివరాలు వెల్లడించారు. మరిన్ని సమాచారం కోసం చదవండి.
About this video
Popular actor Fish Venkat's health condition is critical. RBM Hospital's Dr. Narendra spoke about his health. He said that Fish Venkat's health is critical. He said that both his kidneys are damaged. He is currently undergoing dialysis. He said that a kidney transplant should be done. He said that a donor should be found for that. He said that the same treatment will continue until then. He explained that Fish Venkat has BP and sugar, which is causing him a lot of trouble. He said that there is a possibility of doing a kidney transplant only after Fish Venkat's health improves. Hero Prabhas responded to Fish Venkat's condition. It is reported that Prabhas said that he will bear the cost of the kidney transplant himself. With this, his family members thanked One India Telugu.
ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యంపై ఆర్బీఎం ఆస్పత్రి డాక్టర్ నరేంద్ర మాట్లాడారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని.. ప్రస్తుతం డాయాలసిస్ చేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. అందుకు తగ్గా దాత దొరకాలని చెప్పారు. అప్పటి వరకు ఇదే ట్రీట్ మెంట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఫిష్ వెంకట్ బీపీ, షుగర్ ఉన్నట్లు దాని వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసే అవకాశం ఉందన్నారు. ఫిష్ వెంకట్ పరిస్థితిపై హీరో ప్రభాస్ స్పందించారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అయ్యే ఖర్చును తానే బరిస్తానని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం వస్తుంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వన్ ఇండియా తెలుగుకు కృతజ్ఞతలు తెలిపారు.
#fishvenkat
#fishvenkathealth
#prabhas
Also Read
రాజు ఎక్కడున్నా రాజేరా.. :: https://telugu.oneindia.com/entertainment/prabhas-steps-up-pledges-to-cover-all-medical-costs-for-ailing-actor-fish-venkat-442185.html?ref=DMDesc
అన్న అలా చేస్తారనుకోలేదు.. కన్నప్పపై మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్ :: https://telugu.oneindia.com/entertainment/manchu-manoj-shocking-comments-on-kannappa-movie-441337.html?ref=DMDesc
బాహుబలి 1, బాహుబలి 2 లేవు... ఇక నుంచి ఒకటే బాహుబలి! :: https://telugu.oneindia.com/entertainment/there-is-no-bahubali-1-there-is-no-bahubali-2-from-now-on-there-is-only-one-bahubali-441321.html?ref=DMDesc
~CA.43~VR.238~HT.286~

Video Information
Views
949
Total views since publication
Duration
2:01
Video length
Published
Jul 4, 2025
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Morocco under the topic 'météo demain'.
Share This Video
SOCIAL SHAREShare this video with your friends and followers across all major social platforms including X (Twitter), Facebook, Youtube, Pinterest, VKontakte, and Odnoklassniki. Help spread the word about great content!