ప్రభాస్ అభిమానుల ఉత్సవాలు: 'కల్కి 2898 ఏడి' థియేటర్లలో భారీ ఆనందం 🎉

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడి' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అభిమానులు సంబరాలు జరుపుకుంటూ చిత్రాన్ని ఆస్వాదిస్తున్నారు. పూర్తి విశ్లేషణ కోసం చదవండి!

ప్రభాస్ అభిమానుల ఉత్సవాలు: 'కల్కి 2898 ఏడి' థియేటర్లలో భారీ ఆనందం 🎉
ETVBHARAT
224 views • Jun 27, 2024
ప్రభాస్ అభిమానుల ఉత్సవాలు: 'కల్కి 2898 ఏడి' థియేటర్లలో భారీ ఆనందం 🎉

About this video

Kalki Prabhas Fans Celebrations At Theatres : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ప్రపంచ వ్యప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రీమియర్, బెనిఫిట్ షోస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రభాస్ కటౌట్ ముందు స్టెప్పులేస్తూ డార్లింగ్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు.

Video Information

Views

224

Duration

1:28

Published

Jun 27, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.