పాము-ముంగిస మధ్య ఉగ్ర పోరాటం: చివర్లో ఆశ్చర్యకర ట్విస్ట్ 🐍🦦
పాము మరియు ముంగిస మధ్య జరిగిన రసపట్టిన పోరాటం, చివర్లో ఆశ్చర్యకరమైన ట్విస్ట్‌తో ముగిసింది. ఈ సంఘటన మీకు కొత్తగా అనిపించేటట్టు ఉంది!
ETVBHARAT
527 views • Oct 17, 2024
About this video
Fight Between Snake And Mongoose : పాము - ముంగిస మధ్య జాతివైరం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు జంతువులు ఎదురుపడితే చాలు కొట్లాడకుండా ఉండవు. వాటి మధ్య ఉన్న వైరం అలాంటింది. ప్రత్యేకంగా వీటి మధ్య వైరం లేకపోయినా పాము ముంగిస ఆహారం కావడంతో ఈ పోరాటం మొదలవుతుంది. సాధారణంగా మనం పాములు చాలా వేగంగా స్పందిస్తాయని అనుకుంటాం కానీ ముంగిసలు పాముల కంటే వేగంగా స్పందిస్తాయి. అందుకే చాలా పోరాటాల్లో ముంగిసలదే పైచేయి అవుతుంది. కొన్ని సందర్భాల్లో పాములు తప్పించుకోవడం కూడా కనిపిస్తుంది.
Video Information
Views
527
Duration
1:20
Published
Oct 17, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.