జగన్ vs శర్మిలా: రాజకీయ వేదికపై కొత్త ఉద్రిక్తతల్ని సృష్టిస్తున్న వివాదాలు 🏛️

సీపీఐ సీనియర్ నేత నారాయణ, జగన్-శర్మిలా కుటుంబాల ఆస్తుల వివాదంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామాలు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.

జగన్ vs శర్మిలా: రాజకీయ వేదికపై కొత్త ఉద్రిక్తతల్ని సృష్టిస్తున్న వివాదాలు 🏛️
Oneindia Telugu
744 views • Oct 30, 2024
జగన్ vs శర్మిలా: రాజకీయ వేదికపై కొత్త ఉద్రిక్తతల్ని సృష్టిస్తున్న వివాదాలు 🏛️

About this video

CPI Leader Narayana Comments upon YS Family Assets dispute issue
రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఈ పరిణామాలపై తాజాగా సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. జగన్- షర్మిల వ్యక్తిగత ఆస్తుల తగాదాను రాజకీయాలతో ముడిపెట్టడం ఏ మాత్రం సరికాదని అన్నారు. కుటుంబ తగాదాలకు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదనిపేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. జగన్- షర్మిల ఆస్తి పంపకాల విషయంలో వాళ్ల తల్లి విజయమ్మ కూడా జోక్యం చేసుకున్నారని., ఈ వ్యవహారం పూర్తిగా కుటుంబపరమైనదేనని ఆమె స్పష్టం చేశారని నారాయణ అన్నారు. అలాంటప్పుడు వేరే వాళ్లు ఎందుకు నోళ్లు తెరుస్తున్నారని, నోళ్లు మూసుకోవడం మంచిదని కరాఖండిగా చెప్పారు.
#yssharmila
#appcc
#ysfamily
#ysjagan
#ysvijayamma
#ysbharati
#ysrcp
#YSR
#saraswathipower
~PR.358~ED.232~HT.286~

Video Information

Views

744

Duration

2:06

Published

Oct 30, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.