నందమూరి బాలకృష్ణ: నటుడు, ఎమ్మెల్యే, రాజకీయ నాయకుడు | వైసీపీ vs Gopireddy Srinivasareddy

తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ యొక్క రాజకీయ మరియు సినీ జీవితం పై విశ్లేషణ. వైసీపీ ఎమ్మెల్యే Gopireddy Srinivasareddy తో తారతమ్యాలు, వివాదాలు, రాజకీయ ప్రయాణం గురించి తెలుసుకోండి. 🎬

నందమూరి బాలకృష్ణ: నటుడు, ఎమ్మెల్యే, రాజకీయ నాయకుడు | వైసీపీ vs Gopireddy Srinivasareddy
Oneindia Telugu
3.8K views • Mar 16, 2023
నందమూరి బాలకృష్ణ: నటుడు, ఎమ్మెల్యే, రాజకీయ నాయకుడు | వైసీపీ vs Gopireddy Srinivasareddy

About this video

Nandamuri Balakrishna vs Gopireddy Srinivasareddy | ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఉగ్రావతారం ఎత్తారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విరుచుకుపడ్డారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను మూర్ఖుడిగా అభివర్ణించారు. యథా రాజ తథా ప్రజ అన్నట్లు వ్యవహరిస్తోన్నారని విమర్శించారు. సినిమాలను సినిమాలుగా మాత్రమే చూడాలని సూచించారు.
#NandamuriBalakrishna
#NBK
#GopireddySrinivasreddy
#Andhrapradesh
#Tenali
#Narasaraopeta
#Nbkfans
#Tdp
#Ysrcp

Video Information

Views

3.8K

Duration

3:26

Published

Mar 16, 2023

User Reviews

3.8
(3)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.