కన్యాకుమారి సముద్రంపై తొలి గ్లాస్ బ్రిడ్జి: సూర్యోదయాలు, సాయంత్రాలు ఆస్వాదించండి 🌅
కన్యాకుమారి సముద్రంపై భారతదేశంలో మొదటి గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది. సీఎం స్టాలిన్ చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ బ్రిడ్జి నుంచి సూర్యోదయం, సాయంత్రాలు ఆనందించండి. 133 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అందమైన యాత్రిక మార్గం మీ కోసం వేచి ఉంది!
About this video
India gets first glass bridge over sea in Kanyakumari, Tamil Nadu. CM mk stalin unveils the classic glass bridge that connects the 133 ft tall Saint Tiruvalluvar statue and the Vivekananda Rock Memorial.
కన్యాకుమారి వద్ద కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చింది.ప్రతిష్ఠాత్మక తిరువళ్లువర్ విగ్రహం- వివేకానంద రాక్ మెమోరియల్‌ను కనెక్ట్ చేస్తూ నిర్మితమైన అద్దాల వంతెన ఇది. దీని నిర్మాణ వ్యయం 37 కోట్ల రూపాయలు. బంగాళాఖాతం- హిందూ మహా సముద్రం సంగమించే ప్రదేశంపై ఇది నిర్మితమైంది. దీని పొడవు 77 మీటర్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం దీన్ని నిర్మించింది.
#glassbridge
#StatueOfWisdom
#VivekanandaRockMemorial
#Tiruvalluvar
#Kanyakumari
#mkstalin
#ThiruvalluvarStatue
#GlassFiberBridge
#NewInfrastructure
#India
~ED.232~PR.358~HT.286~

Video Information
Views
471
Total views since publication
Duration
5:38
Video length
Published
Dec 31, 2024
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Morocco under the topic 'météo demain'.