ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానికేతర రిజర్వేషన్‌ను రద్దు చేసింది 🛑
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానికేతర రిజర్వేషన్ 15% పూర్తిగా రద్దు చేసి, తెలంగాణ అభ్యర్థులకు పోటీ అవకాశాలు ఇకపై ఉండవు. తాజా నిర్ణయం మీకు తెలియజేస్తున్నాం!
ETVBHARAT
372 views • May 13, 2025
About this video
AP GOVT SCRAPS NON LOCAL RESERVATION: రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15% ఇక పూర్తిగా మనవాళ్లకే దక్కనుంది. ఇక నుంచి తెలంగాణ అభ్యర్థులు పోటీ పడటానికి అవకాశం లేదు. వృత్తి విద్య, ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులకు వర్తింపజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన పూర్తై 10 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Video Information
Views
372
Duration
2:55
Published
May 13, 2025
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.