ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రైతులకు శుభవార్త: ఉచిత పండ్ల తోటల ప్రోత్సాహకాలు! 🌳
ఉపాధి హామీ పథకంలో భాగంగా, పండ్ల తోటలు వేసుకునే రైతులకు ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. మరింత సమాచారం కోసం చదవండి!
Oneindia Telugu
4.8K views • Nov 4, 2025
About this video
పండ్ల తోటలు వేసుకునే రైతులకు శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉచితంగా పండ్ల తోటల పెంపకానికి ఆర్ధిక ప్రోత్సహాకాన్ని అందిస్తుంది. గ్రామీణాభివృద్ధి శాఖ - జిల్లా నీటియాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్లు, పూల తోటల పెంపకానికి ఐదు ఎకరాల లోపు రైతులు ఇందుకు అర్హులు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి

Great news for farmers in Andhra Pradesh! 🌾
The AP Government has announced free financial assistance for farmers who want to develop fruit and flower orchards under the MGNREGA (Rural Employment Guarantee) Scheme.

Under this initiative, farmers with up to 5 acres of land are eligible to receive support for orchard cultivation, managed by the Rural Development Department and the District Water Management Agency (DWMA).

📍 Implemented By: AP Rural Development & DWMA
🌳 Benefit: Free orchard cultivation support
👨🌾 Eligibility: Farmers with up to 5 acres of land
🎯 Goal: Promote sustainable farming & rural income generation

Watch the full video to know how to apply and get benefits of this new AP government scheme!

#APFarmers #AndhraPradesh #FruitOrchardScheme #APGovernmentSchemes #MGNREGA #DWMA #RuralDevelopment #APAgriculture #AndhraFarmers #FarmersWelfare #AgricultureSchemes #AndhraPradeshFarmers

~ED.232~HT.286~PR.358~
Video Information
Views
4.8K
Duration
5:43
Published
Nov 4, 2025
User Reviews
3.8
(4) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends