Shambho Shankara Trailer Launch Event
Comedian Shakalaka Shankar is making his lead debut as the male protagonist in the upcoming film ‘Shambho Shankara,’ announced during the trailer launch event.
Filmibeat Telugu
3.3K views • Jun 9, 2018
About this video
Comedian Shakalaka Shankar decided to try out his luck as the male lead in films. He is reportedly making his lead debut in the film ‘Shambho Shankara’ to be directed by newcomer N Sreedhar. <br /> <br />శంకర్ ని హీరోగా, శ్రీధర్ ఎన్. దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న శంభో శంకర. ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. <br />నిర్మాత వై.రమణారెడ్డి మాట్లాడుతూ - ``సినిమాలపై ఉన్న మక్కువతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. శంకర్, సురేశ్‌కొండేటి సహకారంతో శంభో శంకర సినిమాను నిర్మించాను. కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుంది`` అన్నారు. <br />సురేశ్ కొండేటి మాట్లాడుతూ - `` మంచి సబ్జెక్ట్‌తో శంకర్ , డైరెక్టర్ శ్రీధర్ నా దగ్గరకు వచ్చారు. కథ వినగానే నచ్చడంతో ఈ సినిమా నిర్మాణంలో నేను కూడా పార్ట్ అయ్యాను. శంకర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమానే కాకుండా తను మరో పది సినిమాలు చేస్తాడనే నమ్మకం నాకుంది. నేనే తనతో రెండు, మూడు సినిమాలు చేసే అవకాశం ఉంది. మంచి బ్లాక్ బస్టర్ సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాను`` అన్నారు.
Video Information
Views
3.3K
Duration
20:00
Published
Jun 9, 2018
User Reviews
3.8
(3)