RRR Press Meet: Jr NTR Shares Insights and Details About the Film
Director SS Rajamouli discusses the RRR story, main cast, and crew during a press meet held on March 14, revealing the title, release date, and other details.
Filmibeat Telugu
2.3K views • Mar 14, 2019
About this video
Rajamouli revealed RRR story and main cast and crew. Director SS Rajamouli is holding a press meet on March 14 to announce the title, release date and the details of cast and crew of his movie RRR starring Jr NTR and Ram Charan.
#Rajamouli
#Ramcharan
#JrNTR
#RRR
#RRRupdates
#Tollywood
#Ajaydevagan
#Aliabhatt

'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సందేహాలు తొలగించడానికి దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర బృందం గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ కాన్సెప్టుతో పాటు చిత్రంలో నటించే ముఖ్యతారాగణం వివరాలు ప్రకటించారు. ఈ చిత్రం 1920 బ్రిటిష్ కాలం నాటి కథతో సాగుతుందని రాజమౌళి తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కొమురంభీం స్టోరీలను స్పూర్తిగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కించినట్లు వెల్లడించారు. ఉత్తర భారతదేశంలో కథతో ఇద్దరు రియల్ హీరోల చుట్టూ... ఫిక్షనల్ కథతో ఈ చిత్రం ఉంటుందన్నారు.

Video Information
Views
2.3K
Duration
8:37
Published
Mar 14, 2019
User Reviews
3.7
(2) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends