Shraddha Kapoor to Star Opposite Jr NTR in RRR
Director SS Rajamouli is reportedly considering Shraddha Kapoor for the female lead role opposite Junior NTR in the film RRR, following Daisy Edga's departure.
About this video
Director SS Rajamouli is said to be considering roping in Bollywood actor Shraddha Kapoor to play the female lead opposite Junior NTR in RRR after Daisy Edgar Jones walked out of the film.
#RRR
#rajamouli
#ShraddhaKapoor
#SSRajamouli
#JuniorNTR
#DaisyEdgarJones
#sahoo
#prabhas
#tollywood
'RRR' సినిమాలో నటించబోయే ప్రధాన తారాగణం గురించి అఫీషియల్ ప్రకటన చేసిన తర్వాత బ్రిటన్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈవిడ ఎన్టీఆర్‌కు జోడీగా నటించాల్సి ఉండగా... పలు కారణాలతో ఆమె ఈ మూవీ నుంచి బయటకు వెళ్లారు. ఓ వైపు షూటింగ్ మొదలైన నేపథ్యంలో రాజమౌళికి వెంటనే ఆమె స్థానంలో హీరోయిన్‌ను రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. షూటింగుకు 3 వారాలు బ్రేక్ ఇవ్వడానికి కారణం కేవలం రామ్ చరణ్ కాలి గాయం మాత్రమే కాదు, హీరోయిన్ ఎంపిక జరుగుగాల్సి ఉండటం కూడా ఓ కారణమని టాక్.

Video Information
Views
651
Total views since publication
Duration
1:48
Video length
Published
Apr 15, 2019
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Belgium under the topic 'star academy'.
Share This Video
SOCIAL SHAREShare this video with your friends and followers across all major social platforms including X (Twitter), Facebook, Youtube, Pinterest, VKontakte, and Odnoklassniki. Help spread the word about great content!