Lokesh with Women Cricket Team | Mithali Raj Stand at Vizag Stadium | Asianet News Telugu

ఆగస్టులో స్మృతి మంధాన చేసిన ‘ఒక ర్యాండమ్ ఐడియా’ ఇప్పుడు నిజమైంది. మహిళా క్రికెటర్ల పేరుతో స్టాండ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించగా, ఆ ఆలోచనను బీసీసీఐ అమలు చేసింది.

Lokesh with Women Cricket Team | Mithali Raj Stand at Vizag Stadium | Asianet News Telugu
Asianet News Telugu
187.3K views • Nov 4, 2025
Lokesh with Women Cricket Team | Mithali Raj Stand at Vizag Stadium | Asianet News Telugu

About this video

ఆగస్టులో స్మృతి మంధాన చేసిన ‘ఒక ర్యాండమ్ ఐడియా’ ఇప్పుడు నిజమైంది. మహిళా క్రికెటర్ల పేరుతో స్టాండ్లను ఏర్పాటు చేయాలని ఆమె సూచించగా, ఆ ఆలోచనను బీసీసీఐ అమలు చేసింది. విశాఖపట్నం స్టేడియంలో మిథాలీ రాజ్ పేరుతో ప్రత్యేక స్టాండ్‌ను అంకితం చేశారు. మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించడానికి, వారికి నిధులు సమకూర్చడానికి బీసీసీఐ కొత్త కార్యక్రమాలు ప్రారంభించింది. ఇతర క్రికెట్‌ సంఘాలు కూడా ఈ దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చింది.

#SmritiMandhana #MithaliRaj #VizagStadium #WomenInSports #BCCI #CricketForWomen #IndianCricket #WomenEmpowerment #CricketIndia #MithaliRajStand #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/

Tags and Topics

Browse our collection to discover more content in these categories.

Video Information

Views

187.3K

Likes

2.8K

Duration

0:59

Published

Nov 4, 2025

User Reviews

4.7
(37)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.