శ్రీ సూక్తం ఆరవ భాగం (పరబ్రహ్మ స్వరూపం - సంపూర్ణ వేద సారం - 31వ భాగం -22 October 2025
గత 6వారాల నుంచి ప్రతి రోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీ సూక్తం మొదటి 10 శ్లోకాల వివరణ జరుపుకొన్నాం. 1. గత 2 వార విషయాల పునశ్చరణ రెండవ శ్లోకం ల...
🔥 Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Brazil under the topic 'tabela do brasileirão 2025 série a'.
About this video
గత 6వారాల నుంచి ప్రతి రోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీ సూక్తం మొదటి 10 శ్లోకాల వివరణ జరుపుకొన్నాం.
1. గత 2 వార విషయాల పునశ్చరణ
రెండవ శ్లోకం లో మన లో స్థిరంగా ఉండే ఆ ఆత్మ శక్తి మన వాక్కుని, ఇంద్రియాలని, బుద్ధిని సరైన దిశలో తీసుకెళ్ళమని జాతవేడుడైన అగ్ని ద్వారా ప్రార్థన
2. మూడవ శ్లోకం నాలుగు పద్ధతులలో వివరణ చేసుకున్నాం. మన శరీరం రథం...., కుండలిని, Lalitha sahasra పద్ధతి లో భండాసుర వధ తో పోల్చి, డైరెక్ట్ మీనింగ్
3. నాలుగవ శ్లోకం రెండు పద్ధతులలో డైరెక్ట్ మీనింగ్, S V G C B అని బోర్డు ఉపయోగించి తెలుసుకున్నాం
5,6 శ్లోకాలలో సాధకుడు లక్ష్మీ సాధించడం,అలక్ష్మి దూరం చేసుకోవడం తెలుసుకున్నాం.
7,8,9 శ్లోకాలలో లక్ష్మీ పుత్రుల ద్వారా పంచ భూతల ద్వారా, మన లోని ఆత్మ జ్యోతి పరిపూర్ణ స్థితిలో చూడగలుగుటం. చెడునాశనం, పరిణతి పెంపు, స్వాధ్యాయ సాధన
మనలోని దైవత్వం వెలికి తీయాలి.
ఇలా ఎన్నో అమూల్య విషయాలు తెలుసుకున్నాం.వీలు అయినన్ని సార్లు చూడగలరు జై శ్రీ కృష్ణ 🙏
Video Information
Views
268
Total views since publication
Likes
8
User likes and reactions
Duration
01:39:11
Video length
Published
Oct 22, 2025
Release date
Quality
hd
Video definition