ఆత్మ స్వరూపం - దశ శ్లోకి (నిర్వాణ దశకం) 18వ భాగం - 9వ శ్లోకం పూర్తి 20 October 2025

ఎంతో చక్కగా గా జరిగిన దశ శ్లోకి నిర్వాణ దశకం లో ఆత్మ దర్శనం చాలా ఆలోచనలను రేకెత్తించాయి. అపి వ్యాపకత్వాదితత్త్వాత్ప్రయోగాత్స్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్...

Srinivas Rao Darbha178 views01:27:56

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Brazil under the topic 'tabela do brasileirão 2025 série a'.

About this video

ఎంతో చక్కగా గా జరిగిన దశ శ్లోకి నిర్వాణ దశకం లో ఆత్మ దర్శనం చాలా ఆలోచనలను రేకెత్తించాయి. అపి వ్యాపకత్వాదితత్త్వాత్ప్రయోగాత్స్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్ | జగత్తుచ్ఛమేతత్సమస్తం తదన్యస్తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ ||౯|| సులభ ఉదాహరణలతో, విపరీతమైన టపాకాయల పేలుళ్ల శబ్దం తో 9వ శ్లోకం పూర్తి అయింది . 5 లక్షణాల ద్వారా నేను చైతన్య స్వరూపుడను, ఉదాహరణలు,ఉపనిషద్ ప్రమాణాల ద్వారా తెలుసుకున్నాం. స్వరూప భావన వచ్చిన తర్వాత, నీవు ఎవరు నేను ఎవరు ఈ ప్రపంచం లేదు... అన్ని అవస్థలలో సాక్షిగా ఉన్నది ఎవరు? జాగృత , స్వప్న, సుషుప్త అవస్థలలో నేను అనే చైతన్యం ఎక్కడిది

Video Information

Views
178

Total views since publication

Likes
7

User likes and reactions

Duration
01:27:56

Video length

Published
Oct 20, 2025

Release date

Quality
hd

Video definition