ఫిమై ఆలయం - థాయిలాండ్ యొక్క గొప్ప రహస్యం | భాగం 1 | ప్రవీణ్ మోహన్

Join me in Thailand: https://tours.praveenmohanglobal.com ENGLISH CHANNEL ➤ https://www.youtube.com/user/phenomenalplacecom Facebook.............. https://...

Praveen Mohan Telugu28.3K views13:04

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Saudi Arabia under the topic 'new zealand national cricket team vs west indies cricket team match scorecard'.

About this video

Join me in Thailand: https://tours.praveenmohanglobal.com ENGLISH CHANNEL ➤ https://www.youtube.com/user/phenomenalplacecom Facebook.............. https://www.facebook.com/praveenmohantelugu Instagram................ https://www.instagram.com/praveenmohantelugu Twitter...................... https://twitter.com/PM_Telugu Email id - info.praveenmohan@gmail.com మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - https://www.patreon.com/PraveenMohan సభ్యులుగా చేరడానికి పైన ఉన్న Join Buttonను click చేసి, ఈ వీడియోను చూడండి - https://youtu.be/sfCh_cr0xDk హే గైస్, కాదు, ఇది కంబోడియాలోని అంగ్కోర్ వాట్ కాదు, ఇది ఫిమై ఆలయం, థాయిలాండ్‌లోని గొప్ప ఆలయం, కానీ ఇది ఒక శతాబ్దానికి పైగా archeologists మరియు historian lanu గందరగోళానికి గురిచేసింది. ఇది అన్ని నిపుణులను వెంటాడే ప్రశ్న: ఇది బౌద్ధ దేవాలయమా? లేదా ఇది హిందూ దేవాలయమా? ఈ ఆలయం ఎవరికి అంకితం చేయబడింది? బుద్ధ భగవానుడా? లేక శివుడు లేదా విష్ణువు వంటి హిందూ దేవుళ్లకు? ఈ వీడియో చివరి lo, మీరు సమాధానni కనుగొంటారు. నేను ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే, ఈ శిలువ ఆకారపు వంతెన చూసి నేను Chala ఆశ్చర్యపోయాను. మొదట, సింహాల లాంటి రెండు పెద్ద జీవులు silpalu ఉన్నాయి, కానీ నేను వాటి దాటి నడుస్తుండగా, ఈ భారీ విగ్రహాలు మీకు కనిపించాయా? అవి ఏమిటి? అవి brahmandamaina నాగాలు, chala తలలు కలిగిన పాము లాంటి సరీసృపాల జీవులు, మరియు వాటి పడగలు ఏదో vibrations వల్ల ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా పైకి లేచినట్లు చూపబడ్డాయి. #praveenmohantelugu #ancient #thailand #temple

Video Information

Views
28.3K

Total views since publication

Likes
814

User likes and reactions

Duration
13:04

Video length

Published
Oct 28, 2025

Release date

Quality
hd

Video definition