శ్రీ సూక్తం నాలుగవ భాగం: పరబ్రహ్మ స్వరూపం & సంపూర్ణ వేద సారం (అప్డేట్ 8 అక్టోబర్ 2025) ✨
గత 4 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న శ్రీ సూక్తం యొక్క నాలుగవ భాగం, పరబ్రహ్మ స్వరూపం మరియు సంపూర్ణ వేద సారం గురించి విశ్లేషణ. మొదటి 6 శ్లోకాల వివరణ, గత 2 వారాల పునశ్చరణతో సహా, మీకు అందుబాటులో!

Srinivas Rao Darbha
240 views • Oct 8, 2025

About this video
గత 4వారాల నుంచి ప్రతి రోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్రీ సూక్తం మొదటి 6 శ్లోకాల వివరణ జరుపుకొన్నాం.
1. గత 2 వార విషయాల పునశ్చరణ
రెండవ శ్లోకం లో మన లో స్థిరంగా ఉండే ఆ ఆత్మ శక్తి మన వాక్కుని, ఇంద్రియాలని, బుద్ధిని సరైన దిశలో తీసుకెళ్ళమని జాతవేడుడైన అగ్ని ద్వారా ప్రార్థన
2. మూడవ శ్లోకం నాలుగు పద్ధతులలో వివరణ చేసుకున్నాం. మన శరీరం రథం...., కుండలిని, Lalitha sahasra పద్ధతి లో భండాసుర వధ తో పోల్చి, డైరెక్ట్ మీనింగ్
3. నాలుగవ శ్లోకం రెండు పద్ధతులలో డైరెక్ట్ మీనింగ్, S V G C B అని బోర్డు ఉపయోగించి తెలుసుకున్నాం
5,6 శ్లోకాలలో సాధకుడు లక్ష్మీ సాధించడం,అలక్ష్మి దూరం చేసుకోవడం తెలుసుకున్నాం.
మనలోని దైవత్వం వెలికి తీయాలి.
ఇలా ఎన్నో అమూల్య విషయాలు తెలుసుకున్నాం.వీలు అయినన్ని సార్లు చూడగలరు జై శ్రీ కృష్ణ 🙏

Video Information
Views
240
Likes
14
Duration
01:30:04
Published
Oct 8, 2025
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
Trending Now