ఆత్మ స్వరూపం - దశ శ్లోకి (నిర్వాణ దశకం) 18వ భాగం | 9వ శ్లోకం పూర్తి 🌟
నిర్వాణ దశకంలో ఆత్మ దర్శనంపై ఆలోచనలు రేకెత్తించే 9వ శ్లోకం వివరాలు. ఈ భాగంలో దశ శ్లోకిని సమగ్రంగా తెలుసుకోండి, ఆత్మ యొక్క స్వరూపాన్ని వివరించడంలో ఇది కీలకమైనది.

Srinivas Rao Darbha
178 views • Oct 20, 2025

About this video
ఎంతో చక్కగా గా జరిగిన దశ శ్లోకి నిర్వాణ దశకం లో ఆత్మ దర్శనం చాలా ఆలోచనలను రేకెత్తించాయి.
అపి వ్యాపకత్వాదితత్త్వాత్ప్రయోగాత్స్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్ |
జగత్తుచ్ఛమేతత్సమస్తం తదన్యస్తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ ||౯||
సులభ ఉదాహరణలతో, విపరీతమైన టపాకాయల పేలుళ్ల శబ్దం తో 9వ శ్లోకం పూర్తి అయింది .
5 లక్షణాల ద్వారా నేను చైతన్య స్వరూపుడను, ఉదాహరణలు,ఉపనిషద్ ప్రమాణాల ద్వారా తెలుసుకున్నాం.
స్వరూప భావన వచ్చిన తర్వాత, నీవు ఎవరు నేను ఎవరు ఈ ప్రపంచం లేదు...
అన్ని అవస్థలలో సాక్షిగా ఉన్నది ఎవరు? జాగృత , స్వప్న, సుషుప్త అవస్థలలో నేను అనే చైతన్యం ఎక్కడిది

Video Information
Views
178
Likes
7
Duration
01:27:56
Published
Oct 20, 2025
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.