ఆత్మహత్యకు అనుమతి ఇవ్వండి.. రోడ్డుపై మహిళ నిరసన | Oneindia Telugu

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ తన కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నెలల నుంచి జరుగుతున్న ఈ సమస్యపై మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

Oneindia Telugu2.6K views1:59

About this video

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పద్మావతి అనే మహిళ కొనుగోలు చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వకుండా నెల రోజుల నుంచి స్థానికులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన. రౌడీలని పంపించి ఇంటిని గడ్డపారలతో ధ్వంసం చేశారని.. పోలీసులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని తనకు చావే శరణ్యమని తన మరణానికి అనుమతి ఇవ్వమంటూ అధికారులకి వినతి.

In Singarayakonda of Prakasam district, the local people have been giving trouble for a month by not letting them build a house on the land bought by a woman named Padmavathi. They sent the bullies and destroyed the house with shovels.

#న్యూస్ #news #teluguNews #AndhraPradesh

Also Read

తుపాకీతో బెదిరించి మూడేళ్లు లైంగిక దాడి చేశారు: ప్రజ్వల్ రేవణ్ణపై మహిళా కార్యకర్త సంచలనం :: https://telugu.oneindia.com/news/india/prajwal-revanna-threatened-with-a-gun-and-sexually-assaulted-a-woman-for-three-years-385505.html?ref=DMDesc

చంద్రబాబు నోటీసుల వెనుక ఉన్నది ఆయనే: బోండా ఉమ ఆరోపణ!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bonda-uma-alleged-ys-jagan-behind-chandrababu-it-notices-354671.html?ref=DMDesc

పవన్ పై నారాయణ మరదలి వీడియో; మనసెలా వచ్చింది నారాయణ: ఎంపీ సాయిరెడ్డి!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/mp-vijayasai-reddy-targets-narayana-with-krishna-priya-post-on-pawan-kalyan-350535.html?ref=DMDesc

3.7

2 user reviews

Write a Review

0/1000 characters

User Reviews

0 reviews

Be the first to comment...

Video Information

Views
2.6K

Total views since publication

Duration
1:59

Video length

Published
Feb 2, 2025

Release date

Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Morocco under the topic 'météo demain'.

Share This Video

SOCIAL SHARE

Share this video with your friends and followers across all major social platforms including X (Twitter), Facebook, Youtube, Pinterest, VKontakte, and Odnoklassniki. Help spread the word about great content!