హైదరాబాద్‌లో నక్షత్ర హాస్పిటల్‌లో అరుదైన కాలేయ శస్త్ర చికిత్స 💉

నక్షత్ర హాస్పిటల్, హైదరాబాద్‌లో ప్రత్యేకమైన కాలేయ సంబంధిత శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇది ఆసుపత్రి యొక్క వైద్య నైపుణ్యాలను మరోసారి నిరూపించింది.

హైదరాబాద్‌లో నక్షత్ర హాస్పిటల్‌లో అరుదైన కాలేయ శస్త్ర చికిత్స 💉
ETVBHARAT
890 views • Jul 10, 2024
హైదరాబాద్‌లో నక్షత్ర హాస్పిటల్‌లో అరుదైన కాలేయ శస్త్ర చికిత్స 💉

About this video

Rare Surgery in Nakshatra Hospital : హైదరాబాద్ నక్షత్ర హాస్పిటల్ మరో అరుదైన సర్జరీ నిర్వహించి తమ ప్రత్యేకత చాటుకుంది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగికి ఎంపైమా డయగ్నోసిస్ చేసి ప్రాణాలు కాపాడారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.15లక్షల వరకు ఖర్చయ్యే సర్జరీని కేవలం రూ.రెండున్నర లక్షలకే నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Video Information

Views

890

Duration

1:59

Published

Jul 10, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.