హైదరాబాద్‌లో జగన్ మోహన్ రెడ్డి నిర్మాణం అక్రమం: బల్డోజర్ వేటు ప్రారంభం 🚧

హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్మాణంపై జీహెచెంసీ ఆంక్షలు విధించింది. అక్రమ నిర్మాణాలపై బల్డోజర్ వేటు కొనసాగుతూ ఉంది.

హైదరాబాద్‌లో జగన్ మోహన్ రెడ్డి నిర్మాణం అక్రమం: బల్డోజర్ వేటు ప్రారంభం 🚧
Oneindia Telugu
1.3K views • Jun 15, 2024
హైదరాబాద్‌లో జగన్ మోహన్ రెడ్డి నిర్మాణం అక్రమం: బల్డోజర్ వేటు ప్రారంభం 🚧

About this video

హైదరాబాద్ లోని లోటస్ పాండ్ ఎదుట సెక్యూరిటీ గార్డులు విశ్రాంతి తీసుకునేందుకు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన కట్టడం అక్రమం అని జీహెచ్ఎంసీ నిర్ధారించింది. ఇందుకు సంబందించి లోటస్ పాండ్ అధికారులకు కట్టడాలను తొలగించాని నోటీస్ ఇచ్చింది. అధికారుల నుండి స్పందన రాకపోవడంతో ఆ నిర్మాణాలను జీహెచ్ఎంసీ బుల్డోజర్ తో తొలగిస్తోంది. <br />The GHMC has concluded that the structure built by former AP CM Jagan Mohan Reddy for security guards to rest in front of the Lotus Pond in Hyderabad is illegal. In connection with this, Lotus Pond has given a notice to the officials that the structures have been removed. As there is no response from the authorities, the GHMC is removing those structures with a bulldozer. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~

Video Information

Views

1.3K

Duration

2:32

Published

Jun 15, 2024

User Reviews

3.7
(1)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.