హైదరాబాద్‌లో ఉదయం నుంచి చిరుజల్లులు – జీహెచ్ఎంసీ అప్రమత్తత తీసుకుంది
హైదరాబాద్‌లో ఉదయం నుంచి చిరుజల్లులు కొనసాగుతున్నాయి, ముసురు కమ్ముకున్న వాతావరణం వల్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని అప్రమత్తతను ప్రకటించారు.
ETVBHARAT
507 views • Jul 20, 2024
About this video
Hyderabad Weather : జంట నగరాల్లో ముసురు కమ్ముకుంది. ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ రెస్క్యూ టీంలో క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగాయి.
Video Information
Views
507
Duration
1:30
Published
Jul 20, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.