స్వాకింగ్ కోడ్: విమానాల ప్రమాదాల నివారణలో కీలక పాత్ర ఎలా ఉంటుంది? ✈️
విమానాల గుర్తింపు కోసం ఉపయోగించే స్వాకింగ్ కోడ్స్ ప్రమాదాల నివారణలో ఎలా సహాయపడతాయి? ఈ ప్రత్యేక నాలుగు అంకెల కోడ్స్ గురించి తెలుసుకోండి.
Oneindia Telugu
2.5K views • Oct 18, 2024
About this video
Squawk codes are what air traffic control (ATC) use to identify aircraft when they are flying. They are unique four-digit numbers and range from 0000 to 7777; some of which are fixed values signifying specific scenarios (see below), others being randomly generated by ATC
బుధవారం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం AIC 129 నుంచి స్క్వాకింగ్ 7700 అనే ఎమర్జెన్సీ సిగ్నల్ వెలువడింది. ఈ సమాచారం ఫ్లయిట్ రాడార్ సైట్‌పై కనిపించడంతో సర్వత్రా ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే ఈ స్క్వాక్ కోడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. స్క్వాక్ కోడ్ అనేది ఒక నాలుగు అంకెలు కలిగిన సంఖ్య. ఈ సంఖ్య ప్రతి విమానంకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కేటాయిస్తుంది.
#Squawkcodes
#squawking7700
#airindia
#civilaviation
#bombcalls
#indianflights
#aic219
#aircraft
~PR.358~CA.240~ED.232~HT.286~
Video Information
Views
2.5K
Duration
3:34
Published
Oct 18, 2024
User Reviews
3.7
(2) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends