స్మితా సభర్వాల్ ట్వీట్‌పై వివాదం: దివ్యాంగుల రిజర్వేషన్లకు క్షమాపణ కోరుతున్న డిమాండ్ ✍️

బాల లతా IAS స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్‌పై తీవ్ర వివాదం; దివ్యాంగుల రిజర్వేషన్లపై ఆమె పోస్టును వెనక్కి తీసుకోకపోతే, జైపాల్‌రెడ్డి స్మృతివనం వద్ద నిరసనలు తలెత్తే అవకాశం. మరింత సమాచారం కోసం చదవండి.

స్మితా సభర్వాల్ ట్వీట్‌పై వివాదం: దివ్యాంగుల రిజర్వేషన్లకు క్షమాపణ కోరుతున్న డిమాండ్ ✍️
ETVBHARAT
266 views • Jul 22, 2024
స్మితా సభర్వాల్ ట్వీట్‌పై వివాదం: దివ్యాంగుల రిజర్వేషన్లకు క్షమాపణ కోరుతున్న డిమాండ్ ✍️

About this video

Bala Latha Fires on IAS Smita Sabharwal : 24 గంటల్లో దివ్యాంగుల రిజర్వేషన్లపై స్మితా సభర్వాల్ పెట్టిన పోస్ట్ వెనక్కి తీసుకోకపోతే జైపాల్​రెడ్డి స్మృతివనం వద్ద అమరణ నిరాహార దీక్ష చేపడతామని సీఎస్​బీ ఐఏఎస్​ అకాడమీ ఛైర్మన్ బాలలత హెచ్చరించారు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన స్థాయిలో ఉండి సివిల్స్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లను వద్దనటం స్మితా సభర్వాల్ లాంటి అధికారికి తగదని హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో ఆమె అన్నారు. ఏ సర్వీస్​లోకి ఎవర్ని తీసుకోవాలో చెప్పటానికి ఆమె ఎవరని ప్రశ్నించారు.

Video Information

Views

266

Duration

2:25

Published

Jul 22, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.