తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రంపై వాదనల వర్షం 🌐

గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం వివాదానికి దారితీసింది. తెలంగాణ శాసనసభలో తీవ్ర చర్చలు చోటుచేసుకున్నాయి.

తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రంపై వాదనల వర్షం 🌐
Oneindia Telugu
426 views • Dec 20, 2023
తెలంగాణ అసెంబ్లీలో శ్వేతపత్రంపై వాదనల వర్షం 🌐

About this video

గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరుగుతుంది. శ్వేతపత్రంలో అవాస్తవాలు ప్రచురించారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక దుబారాను చూపించడం తప్పు ఎలా అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. <br />A heated debate will take place in the Telangana Legislative Assembly on the white paper released by the Congress government on the economic policies of the previous BRS government. While former minister Harish Rao expressed anger that untruths were published in the white paper, CM Revanth Reddy questioned how it would be wrong to show the financial extravagance of the previous government. <br /><br /> ~CR.236~CA.240~ED.232~

Video Information

Views

426

Duration

3:12

Published

Dec 20, 2023

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.