శ్రీదేవి మరణం పై సానుభూతి సభ నిర్వహణ
ఫిల్మ్ నిర్మాత మరియు రాజకీయ నాయకుడు టీ. సుబ్బారామి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీదేవి మరణాన్ని నివాళి తెలియజేసే సానుభూతి సభ నిర్వహించబడుతుంది.
Filmibeat Telugu
819 views • Mar 5, 2018
About this video
A condolence meeting for late actress Sridevi is being organised here on Sunday by film producer and politician T. Subbarami Reddy. Sridevi lost life last week in Dubai due to drowning at a hotel bathtub.

అందాల తార శ్రీదేవి ఇకలేరన్న వార్త అన్ని సినీ పరిశ్రమలను కుదిపేసింది. అతిలోక సుందరి మరణం నేపథ్యంలో పారిశ్రామికవేత్త, ఎంపీ, నిర్మాత టీ సుబ్బరామిరెడ్డి హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6.30 గంటలకుసంస్మరణ సభను నిర్వహించారు.

ఎంపీ సుబ్బరామిరెడ్డి కుటుంబానికి శ్రీదేవి అత్యంత అప్తురాలు. .సుబ్బరామిరెడ్డి కూతురు పింకిరెడ్డికి మంచి స్నేహితురాలు. ఈ కార్యక్రమానికి జయప్రద, జయసుధ, నివేదా థామస్, జీవిత, పింకిరెడ్డి, కవిత, జగపతిబాబు, నరేష్,అల్లు అరవింద్, సుమంత్, శివాజీరాజా, దర్శకుడు రేలంగి నరసింహారావు, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ శ్రీదేవితో అనుబంధాన్నిగుర్తు చేసుకొన్నారు. చాందినీ, లమ్హే చిత్రాలకు యష్ చోప్రాతో కలిసి నిర్మాతగా వ్యవహరిచడం నా జీవితంలో గొప్ప విషయం అని చెప్పారు. శ్రీదేవి సినిమాపరంగానే కాకుండా కుటుంబ పరంగా నాకు మంచి ఆప్తురాలు అని సుబ్బరామిరెడ్డి అన్నారు

Video Information
Views
819
Duration
2:11
Published
Mar 5, 2018
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.