శిబిరంలో ఉన్న వారి పరిస్థితులను తెలుసుకుని సహాయం అందించిన అధికారులు 🛑

ముంథా తుఫాన్ ప్రభావంతో నరసాపురం సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని వారి బాధలలో భాగం పంచారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన సహాయక చర్యలు ప్రజలకు ఆశీర్వాదం అయ్యాయి.

శిబిరంలో ఉన్న వారి పరిస్థితులను తెలుసుకుని సహాయం అందించిన అధికారులు 🛑
Nimmala Ramanaidu
106.5K views • Oct 29, 2025
శిబిరంలో ఉన్న వారి పరిస్థితులను తెలుసుకుని సహాయం అందించిన అధికారులు 🛑

About this video

ముంథా తుఫాన్ ప్రభావ నేపథ్యంలో నరసాపురం సముద్ర తీర ప్రాంతాలైన బియ్యపు తిప్ప, పెద్ద మైనివానిలంక, చిన్న మైనవాని లంక వంటి గ్రామాలన్నిటిని అర్ధరాత్రి సైతం స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారు మరియు రామరాజు గారితో కలిసి సముద్ర కోతను పరిశీలిస్తూ పునరావాస కేంద్రాలను వరుసగా సందర్శిస్తూ శిబిరంలో ఉన్న వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి సాధక బాధకాల్లో భాగం పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు సెక్రటేరియట్ నుండి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా అందిస్తున్నటువంటి సూచనలు క్షేత్రస్థాయిలో ఉండి పాటించడం జరిగింది.
#APpreparesForMontha
#CycloneMontha
#andhrapradesh
#nimmalaramanaidu
#manapalakollumanaramanaidu
#ministernimmla
#palakollu
#mla
#nimmala
#andhrapradesh
#chandrababunaidu
#wateresources
#irrigation
#pk
#CBN
#JanaSena
#TDP
#BJP

Tags and Topics

Browse our collection to discover more content in these categories.

Video Information

Views

106.5K

Likes

2.9K

Duration

0:59

Published

Oct 29, 2025

User Reviews

4.7
(21)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.