వైరాగ్య సాధన: భగవద్గీత 16వ అధ్యాయం - 7వ భాగం పూర్తి విశ్లేషణ ✨
ఈరోజు వైరాగ్య సాధనలో భగవద్గీత 16వ అధ్యాయం 7వ భాగంలో మొదటి మూడు శ్లోకాల లక్షణాలు పూర్తయ్యాయి. మరింత లోతుగా తెలుసుకోండి ఈ శ్లోకాల గాథలను!

Srinivas Rao Darbha
166 views • Oct 2, 2025

About this video
ఈ రోజు వైరాగ్య సాధన లో, భగవద్గీత ప్రవచనం లో 16 వ అధ్యాయం లో 7వ భాగం లో మొదటి మూడు శ్లోకాలలోని మొత్తం లక్షణాలు పూర్తి అయ్యాయి
మరింత వివరంగా కింది లక్షణాలు తెలుసుకున్నాం
1. హ్రీ :నిర్వచనం మరియు పాలన
2. ఆచాపలం అసలు స్వరూపం త్రికరణలతో
3. దయ ఎలా ఎందుకు నిగ్రహం కావాలి
4. మార్దవం అనగా మనస్సు నిగ్రహ ఆవశ్యకత, వైరాగ్య భావన
5. తేజః , 6 క్షమ 7. ధృతి 8. శౌచం 9. నాతీమానిత
ఎన్నో ఉదాహరణలు తెలుసుకున్నాం. జ్ఞానేశ్వరి లోనుండి కూడా.
మరిన్ని సార్లు వింటే సులభం అవుతుంది
9 వ అధ్యాయ రిఫరెన్స్ తో ఈ అధ్యయ వివరణ చేస్తూ, మనలోని దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి అనే విషయాన్ని తెలుసుకొని మొదటి శ్లోక లోతైన విశ్లేషణ జరుపుకొన్నాం.
వీలు అయినన్ని సార్లు చూడగలరు జై శ్రీ కృష్ణ 🙏

Video Information
Views
166
Likes
8
Duration
01:36:24
Published
Oct 2, 2025
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.