రవి శాస్త్రి మళ్లీ కామెంట్రీకి తిరిగి వస్తున్నాడా? | Oneindia Telugu

భారత క్రికెట్ మాజీ కోచ్ రవి శాస్త్రి తన కామెంటరీ కెరీర్‌ను మళ్లీ ప్రారంభించేందుకు సంకేతాలు ఇచ్చారు. మరింత సమాచారం కోసం చదవండి! 🎙️

రవి శాస్త్రి మళ్లీ కామెంట్రీకి తిరిగి వస్తున్నాడా? | Oneindia Telugu
Oneindia Telugu
3 views • Nov 10, 2021
రవి శాస్త్రి మళ్లీ కామెంట్రీకి తిరిగి వస్తున్నాడా? | Oneindia Telugu

About this video

Outgoing India head coach Ravi Shastri has hinted that he might return to cricket commentary.
#ViratKohli
#RaviShastri
#RohitSharma
#RahulDravid
#T20WorldCup
#INDVsENG
#TeamIndia
#Cricket

'ధోనీ ఫినిషెస్‌ ఆఫ్‌ ఇన్‌ స్టైల్‌. ఏ మేగ్నిఫిషెంట్‌ స్ట్రైక్‌ ఇన్‌టూ ది క్రౌడ్‌! ఇండియా లిఫ్ట్‌ ది వరల్డ్‌ కప్‌ ఆఫ్టర్‌ 28 ఇయర్స్‌'అని గంభీరమైన గొంతుతో వ్యాఖ్యాతగా రవిశాస్త్రి చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. టీమిండియా ప్రపంచకప్‌ను అందుకోవడం క్రికెట్ అభిమానులందరికీ ఎంతలా గుర్తుంటుందో.. ధోనీ చివరి సిక్స్ కొట్టినప్పుడు కామెంటేటర్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి కామెంట్రీ కూడా అంతే గుర్తుండిపోయింది.

Video Information

Views

3

Duration

2:22

Published

Nov 10, 2021

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.