రూ.300 పెట్టుబడితో రూ.1.04 కోట్లు సంపాదించాలంటే ఎలా? | Telugu OneIndia

మీ చిన్న పెట్టుబడితో పెద్ద లాభాలు సాధించాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? ఈ వీడియోలో తెలుసుకోండి, మీ ఆర్థిక లక్ష్యాలను సాధించండి! 💰

రూ.300 పెట్టుబడితో రూ.1.04 కోట్లు సంపాదించాలంటే ఎలా? | Telugu OneIndia
Oneindia Telugu
1.3K views • Apr 3, 2023
రూ.300 పెట్టుబడితో రూ.1.04 కోట్లు సంపాదించాలంటే ఎలా? | Telugu OneIndia

About this video

Every one of us aspires to become a millionaire.They also buy lottery tickets for that | మనలో ప్రతి ఒక్కరికీ కోటీశ్వరులు కావాలనే తపన ఉంటుంది. అందుకోసం లాటరీ టికెట్లు కూడా కొంటుంటారు. అయినప్పటికీ లక్ష్మీదేవి వరించక ఎంతోమంది నిరుత్సాహానికి గురవుతారు. కానీ చిన్నవయసు నుంచే కొంచెం కొంచెం మదుపు చేసుకుంటూ వస్తే కోటీశ్వరులవడం ఖాయం. కానీ ఎవరూ అటువైపు దృష్టిసారించరు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించడానికి రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. అయితే వేలకు వేలరూపాయలు పొదుపు చేయకుండానే మనం కాఫీ తాగిన, టీ తాగిన సొమ్ముతోనే కోటీశ్వరులవ్వొచ్చు.

#National
#MillionaireDream
#Telangana
#AndhraPradesh
#LotteryTickets
#MutualFunds
#Savings

Video Information

Views

1.3K

Duration

3:42

Published

Apr 3, 2023

User Reviews

3.7
(1)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.