ముంబయి నటిపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు: కాదంబరి జేతవాని కేసుపై వివరణ
YS షర్మిల ముంబయి నటితో జరిగిన ఘటనపై స్పందిస్తూ, కాదంబరి జేతవాని కేసులో అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసినట్టు ఆరోపించారు. మరింత వివరాలు తెలుసుకోండి! 🎬
ETVBHARAT
218 views • Sep 3, 2024
About this video
YS Sharmila on Mumbai Actress Kadambari Jethwani Case: కాదంబరి జత్వానీ కేసు పెట్టబోతే అక్రమంగా నిర్బంధించి తొక్కి పడేశారని, మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం దుర్మార్గమని షర్మిల నిప్పులు చెరిగారు. ఇద్దరు కుమార్తెలున్న జగన్, జత్వానీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు? అని సూటిగా ప్రశ్నించారు. గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల ఘటన ఫేక్ న్యూస్ అని భావిస్తున్నామని వెల్లడించారు.
Video Information
Views
218
Duration
5:02
Published
Sep 3, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.